యూసీసీ అమలుపై ప్రభుత్వ చొరవను స్వాగతించిన వీహెచ్పీ అధ్యక్షుడు అలోక్ కుమార్!
రాబోయే రోజుల్లో అసోం రాష్ట్రం హిందుత్వకు అత్యంత బలమైన కోటగా ఎదుగుతుందని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. తమ సంప్రదాయాలను కాపాడుకోవడానికి, హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి అక్కడి ధార్మిక, స్థానిక గిరిజన...
