రాత్రి 9 తర్వాత బయటకు వచ్చే మహిళలంతా వేశ్యలే.. వారిని అత్యాచారం, హత్య చేసినా తప్పు లేదు… కేరళ ముస్లిం మత పెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు… వైరల్ అయిన వీడియో… దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
కేరళకు చెందిన ఇస్లామిక్ మత గురువు మహిళలను కించపరుస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియోలో సోషల్ మీడియలో వైరల్ మారడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత రోడ్లపై...
