archive#All India Majlis

News

రాంచీ విమానాశ్రయంలో పాక్ అనుకూల నినాదాలు!

రాంచీ: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రాంచీ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అతని మద్దతుదారులు “పాకిస్తాన్ జిందాబాద్” నినాదాలతో స్వాగతం పలికారని టైమ్స్ నౌ నివేదించింది. ఈ సంఘ‌ట‌న ఆదివారం (జూన్ 19) జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో...