భారత్‌కు పెరుగుతున్న ప్రపంచ దేశాల మద్దతు
చైనా దురాక్రమణ వైఖరిని గమనించిన వివిధ దేశాలు భారత్‌కు బాసటగా నిలుస్తున్నాయి. డ్రాగన్ కుట్రలను పసిగట్టి మన దేశ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తున్నాయి. చైనా దుర్బుద్ధిని ఎండగడుతున్నాయి. భారత సరిహద్దుల్లో డ్రాగన్ దుశ్చర్యల్ని ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఖండించాయి. తాజాగా...
