అఖ్లాక్… గోవులను చంపుతూ 17 ఏళ్ళుగా తప్పించుకున్నాడు..!
సహరాన్‌పూర్: గోహత్య కేసులో గత 15 ఏళ్లుగా హర్యానా నుంచి పరారీలో ఉన్న నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని అఖ్లాక్‌గా గుర్తించారు. ఈ ఘటనపై సహరాన్‌పూర్ పోలీసులు హర్యానా పోలీసులకు సమాచారం అందించారు. సహరాన్‌పూర్ పోలీసులు తెలిపిన...
