archive#Akhila Bharatiya Samanvai Bhaithak

News

10 నుంచి ఆర్‌.ఎస్‌.ఎస్ వివిధ సంస్థ‌ల స‌మ‌న్వ‌య స‌మావేశం

నాగ్‌పూర్‌: స‌మాజంలోని వివిధ రంగాల్లో రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) ప్రేర‌ణ‌తో ప‌నిచేస్తున్న వివిధ సంస్థ‌ల ముఖ్య ప్ర‌తినిధుల స‌మ‌న్వ‌య స‌మావేశం(అఖిల భార‌తీయ స‌మ‌న్వ‌య్ భైఠ‌క్‌) ఈ నెల ప‌దోతేదీ నుంచి 13 వ‌ర‌కు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయ్‌పూర్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు ఆర్‌.ఎస్‌.ఎస్...