రష్యా నుంచి అత్యాధునిక ఏకే 103 సిరీస్ రైఫిల్స్ దిగుమతి.. ఒప్పందం చేసుకున్న భారత్..
భారత ప్రభుత్వం ఆయుధ రంగంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఏకే 103 సిరీస్ రైఫిల్స్‌ను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది. ఇందుకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సైన్యం గడువు తిరిన, వాడుకలో లేని రైఫిళ్ల స్థానంలో ఈ కొత్త ఆయుధాలను...
