మనం మెరుపు యుద్ధాలకు సిద్ధంగా ఉండాల్సిందే – వాయుసేనాధిపతి వీఆర్ చౌదరి
ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా స్వల్పకాలం పాటు జరిగే కఠినమైన ఆపరేషన్లకు వాయుసేన సిద్ధంగా ఉండాల్సిందేనని భారత వాయుసేనాధిపతి వీఆర్ చౌదరీ పేర్కొన్నారు. ముఖ్యంగా 'స్వల్పకాలం పాటు జరిగే వేగవంతమైన యుద్ధాలకు' సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్న ఎయిర్...
