ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ – మావోయిస్టు కమాండర్ మృతి
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా అగుడోంగ్రీ - పదాంగూడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో మావోయిస్టు కమాండర్ కుంజం బీమా(25) మృతి చెందారు.చింతగుఫా పోలీస్‌స్టేషన్ పరిధిలోని అగుడోంగ్రీ-పదాంగూడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు...
