అగ్నిపథ్ ఎంపికల్లో కీలక మార్పులు… 23 ఏళ్ళ వరకు అవకాశం!
న్యూఢిల్లీ: భారత త్రివిధ దళాల్లో నాలుగేళ్ళపాటు సేవలు అందించేందుకు యువతకు అవకాశం ఇచ్చేలా కొత్తగా ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై భారత్ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీంతో ‘అగ్నిపథ్’ పథకం విషయంలో రక్షణశాఖ కీలక నిర్ణయం...
