తాలిబనిస్తాన్ గా మారిన ఆఫ్ఘనిస్తాన్… అప్రమత్తంగా లేకపోతే భారత్ కూ ముప్పే…
ఆఫ్ఘన్‌లో జరుగుతున్న పరిణామాలు అక్కడి వారికి మాత్రమే కాదు.. సమీప భవిష్యత్తులో మనకు కూడా చేటు తెస్తాయనేది వాస్తవం.. ఆఫ్ఘనిస్తాన్ ఒకనాటి అఖండ భారత దేశంలో భాగం అనే చరిత్రను తెలుసుకోవాలి.. ఆఫ్ఘనిస్తాన్ అంటే 'అఫ్ఘన్ జాతీయుల ప్రదేశం'.. మహాభారత కాలంలో...
