భారత్ అమ్ములపొదిలో మరో అరుదైన ఆయుధం ఏటీఏజీఎస్
సరిహద్దు దేశాలతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్ కీలక అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతోపాటు ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయంగానూ ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది. భారత రక్షణ...
