archive#Adhir

News

రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత అధిరంజన్ చౌదరి క్షమాపణలు

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను 'రాష్ట్రపత్ని' అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పారు. రాష్ట్రపతికి శుక్రవారం ఈ మేరకు ఆయన లేఖ రాశారు. మీరు చేపట్టిన అత్యున్నత పదవి గురించి చెప్పాలనుకుని...