archive#ABVP #MissionSahasI #WomenEmpowerment #SelfDefence #WomenSafety

News

విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం నింపిన ఏబీవీపీ ‘మిషన్ సాహసి’

విశాఖపట్నం: విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, మహిళా సాధికారతకు తోడ్పడటమే లక్ష్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ‘మిషన్ సాహసి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ కళాశాలలకు...