అరుణాచల్ ప్రదేశ్ మారుమూల ప్రాంతాల్లో విద్యార్థినులకు ఏబీవీపీ ఆత్మరక్షణ శిక్షణ
ఇటానగర్: ‘శక్తిశాలి నారీ, సాహసి నారీ’ నినాదంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అరుణాచల్ ప్రదేశ్‌లోని రెండు మారుమూల ప్రాంతాల్లో మహిళా సాధికారత కార్యక్రమాలను నిర్వహించింది. తూర్పు అరుణాచల్‌లోని నామ్‌సాయ్, తేజు ప్రాంతాల్లో పాఠశాల మైదానాలను శిక్షణా వేదికలుగా మార్చి,...
