లఖీంపూర్ ఖేరీ హింసలో ఏబీపీ జర్నలిస్ట్ హత్య!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ ఘటనకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం విదితమే. ఆదివారం తర్వాత చోటు చేసుకున్న ఘటనల్లో మరణించినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాతోపాటు 13 మందిపై పోలీసులు...
