భారతదేశంలోని ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదు.. కానీ ఇలా చేస్తే సహించం – ఆర్‌ఎస్‌ఎస్ ఛీప్ మోహన్‌భగవత్
భారతదేశంలో ముస్లింలకు ఎలాంటి భయాలు అక్కర్లేదని, ఆధిపత్య ధోరణి చూపేలా చేసే ప్రసంగాలను మాత్రం వారు వదులుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. ముస్లింలు దేశంలో జీవించే హక్కు ఉందని.. కానీ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే మాత్రం తాము సహించమని...
