అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆభరణాలు చోరీ
విచారణ చేస్తున్న దేవాదాయశాఖ అధికారులు హనుమాన్ జంక్షన్: కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో బంగారు నగల గోల్మాల్ జరిగింది. స్వామి వారి ఆభరణాలు పూజారి తాకట్టు పెట్టి, వచ్చిన డబ్బును సొంత అవసరాలకు వాడుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి....
