భారతీయత ప్రతిబింబించే చిత్రాలకు ప్రోత్సాహం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్: చిత్ర భారతి ఫిలిం ఫెస్టివల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'సినీ ఎగ్జిబిషన్ 'కల్, ఆజ్ అండ్ కల్'ను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం, మార్చి 24న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన...
