బంగ్లాదేశ్లో వెయ్యేళ్ల నాటి విష్ణుమూర్తి విగ్రహం లభ్యం
వెయ్యేళ్ల నాటిదిగా భావిస్తున్న శ్రీమహావిష్ణువు నల్లరాతి విగ్రహాన్ని ఓ ఉపాధ్యాయుడి నుంచి బంగ్లాదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి 'ది డైలీ స్టార్' పత్రిక వెల్లడించింది. 12 కిలోల బరువు, 23 అంగుళాల ఎత్తు, 9.5 అంగుళాల వెడల్పు ఉన్న ఈ...
