నోయిడాలో లవ్ జిహాద్!
నోయిడా: నోయిడాలో లవ్ జిహాద్ జరిగింది. సాజిద్ అనే ముస్లిం వ్యక్తి మూడేళ్లపాటు పెళ్ళి సాకుతో బాధితురాలిపై అత్యాచారం చేశాడు. ఆమెను మతం మార్చుకోమని బలవంతం చేశాడు. బాధితురాలు నోయిడా సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె సాజిద్‌ను అదే కంపెనీలో కలిసింది....
