archiveA Mirage-2000 fighter jet crashed in Madhya Pradesh

News

కుప్పకూలిన మిరాజ్… పైలెట్ సురక్షితం

భోపాల్‌: మిరాజ్-2000 శ్రేణికి చెందిన ఓ యుద్ధ విమానం మధ్యప్రదేశ్ లో నేలకూలింది. బింద్ జిల్లాలోని మంకాబాద్‌ వద్ద ఓ నిర్జన ప్రదేశంలో ఈ ఫైటర్ విమానం కూలిపోయింది. రోజువారీ శిక్షణలో భాగంగా ఎయిర్ బేస్ నుంచి నింగికి ఎగిరిన మిరాజ్...