దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించే బిల్లు
హుబ్బళ్లి(కర్ణాటక): మత మార్పిళ్లకు వ్యతిరేకంగా ఇటీవల బిల్లు తెచ్చిన బొమ్మై ప్రభుత్వం తాజాగా మరో కీలక బిల్లు తెచ్చేందుకు యత్నాలు ముమ్మరం చేసింది. దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించే బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. హుబ్బళ్లిలో జరిగిన రెండు రోజుల రాష్ట్ర బీజేపీ...
