9 ఏళ్ళ అనాథను వేధించి, ఇస్లాంలోకి మార్చారు.!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అనాథను బలవంతంగా ఇస్లాంలోకి మార్చినందుకు, సున్తీ చేయించినందుకు ఐదుగురిపై కేసు నమోదైంది. తొమ్మిదేళ్ళ బాలుడిపై శారీరకంగా దాడి చేసి, హింసించి ముస్లిం దంపతులకు అమ్మేశారు. అనాథను దత్తత తీసుకున్న దంపతులు దుర్భాషలాడి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని ఆరోపిస్తూ...
