2024 ప్రారంభం కల్లా భారత్‌లో స్వదేశీ 6జీ వ్యవస్థ
న్యూఢిల్లీ: త్వరలోనే భారత్‌లో స్వదేశీ విధానంలో తయారు చేసిన 6జీ వ్యవస్థ అందుబాటులోకి రానుందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2023 చివరికి లేదా 2024 ప్రారంభంలో స్వదేశీ 6జీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం...
