పెరగనున్న భారత వృద్ధి రేటు
అంచనా వేసిన అంతర్జాతీయ సంస్థ న్యూఢిల్లీ: 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 60 బేసిస్ పాయింట్లు మేర పెరగనున్నట్టు మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. అన్ని రంగాల్లో వినియోగం పుంజుకునే అవకాశం ఉన్నందున 7.8 శాతం వృద్ధి రేటు నమోదుకావచ్చని...
