మహారాష్ట్రలో 6 కోట్ల ఏళ్ల నాటి లావా రాతి స్తంభాలు
దాదాపు 6 కోట్ల ఏళ్ల క్రితం భారీ లావా ప్రవాహంతో ఏర్పడిన రాతి స్తంభాలు తాజాగా వెలుగుచూశాయి. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా వాని-పాంఢరకవ్డా ప్రాంతంలో గత వారం రోడ్డు నిర్మాణం సమయంలో ఇవి బయల్పడ్డాయి. షడ్బుజాకారంలో నిలువునా పేర్చినట్టు ఉన్న ఈ...
