archive56 C-295 MW transport aircraft

News

వాయుసేనకు 56 రవాణా విమానాలు

స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారీ దేశంలోనే తొలి ప్రాజెక్టు ఆమోదించిన కేంద్ర మంత్రి మండలి న్యూఢిల్లీ: భారత వాయుసేన కోసం విమానాలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 56 సీ-295 ఎండబ్ల్యూ రవాణా విమానాల కొనుగోలుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం...