archive#518 foreigners living illegally

News

మంగళూరులో 518 మంది `అక్రమ’ విదేశీయుల గుర్తింపు

మంగళూరు: కర్ణాటకలోని సముద్ర తీర ప్రాంత ప్రముఖ నగరమైన దక్షిణ కన్నడ జిల్లా కేంద్రం మంగళూరులో అక్రమంగా నివసిస్తున్న 518 మంది విదేశీయులను పోలీసులు గుర్తించారు. వివిధ దేశాల నుంచి విద్య, విజిటర్‌ వీసాలపై రాష్ట్రానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వారి...