భారత సరిహద్దు భద్రతా దళాల అధికార పరిధి పెంపు
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రత దళం(బీఎస్ఎఫ్) అధికార పరిధిని విస్తృతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశ సరిహద్దుల వెంట రక్షణ విధులు నిర్వహించే ఈ దళం ఇకపై పంజాబ్, పశ్చిమబెంగాల్, అసొం రాష్ట్రాలలో 50 కి.మీ.వరకు లోపలకు...
