ఢిల్లీలో ఉగ్రవాదుల అరెస్టు
పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న ఐదుగురు నిందితులను దేశరాజధాని ఢిల్లీలో పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. వారు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారని, అనంతరం తూర్పు ఢిల్లీలోని శాకర్‌పూర్‌లో వారిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో ఇద్దరిది పంజాబ్ అని,...
