Newsఇటు ముగ్గురైతే అటు ఐదుగురు – అదీ లెక్కNews6 years ago946ఇండో చైనా సరిహద్దులలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాత్రి జరిగిన ఘర్షణలలో ఒక భారత సైనిక అధికారి తోపాటు ఇద్దరు సైనికులు కూడా వీర మరణం పొందిన సంగతి మనకు తెలిసిందే. అయితే చైనా వైపు కూడా అంతకుమించిన ప్రాణ నష్టం...