archive40 crore doses of vaccine provided to states – Union Health Ministry announced

News

రాష్ట్రాలకు 40కోట్ల డోసుల వ్యాక్సిన్ ను సమకూర్చాం – కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. నిత్యం దాదాపు సరాసరి 30లక్షలకుపైగా కరోనా డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం కావాల్సిన వ్యాక్సిన్‌ డోసులను కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే సరఫరా చేస్తోంది. ఇప్పటివరకు మొత్తం 40కోట్ల 31లక్షల డోసులను...