‘భారత్ బంద్’ పిలుపుతో గట్టి భద్రత, 35 వాట్సాప్ గ్రూప్లు బ్యాన్
న్యూఢిల్లీ: త‌్రివిధ దళాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారులు, పలు విద్యార్థి సంఘాలు సోమవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో భద్రతను...
