ఈజిప్టులో బయటపడ్డ మూడువేల ఏళ్ల నాటి ‘బంగారు నగరం’
ఈజిప్టు చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పే పురాతన నగరం మరొకటి బయటపడింది. ఇసుక కింద సమాధి అయిన మూడు వేల ఏళ్ల క్రితం నాటి బంగారు నగరాన్ని పురాతత్వ పరిశోధకులు గుర్తించారు. లగ్జోర్‌లో గుర్తించిన ఈ నగరంలోని అద్భుతమైన, అరుదైన...
