జమ్ముకశ్మీర్ : ఉగ్రదాడిలో అమరులైన ముగ్గురు పోలీసులు
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారితో పాటు ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. బారాముల్లాలోని క్రీరి చెక్‌పోస్టు వద్ద సీఆర్‌పీఎఫ్, జమ్ము పోలీసులు కలిసి విధులు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున...
