చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేద్దాం – 3 ఇడియట్స్ రియల్ హీరో
బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం '3ఇడియట్స్' గుర్తుంది కదా! దానిలో ఆమిర్ ఖాన్ రీల్ పాత్రకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి సోనమ్ వాంగ్‌చుక్. ఇప్పుడు ఈ ఇన్వెంటర్ సరిహద్దుల్లో చైనా దురహంకారాన్ని వ్యతిరేకిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆయన లద్దాఖ్‌లో...
