బంగారంతో 18 అడుగుల ఎత్తులో భారీ గణపతి
లక్నో: యూపీలోని ఛందౌసీలోనూ ఓ గణనాథుడు రూపుదిద్దుకుంటున్నాడు. మేలిమి బంగారు కాంతులీనుతూ భక్తుల పూజలు అందుకునేందుకు ముస్తాబవుతున్నాడు. 18 అడుగుల ఎత్తుండే ఈ స్వర్ణ గణేశుణ్ని బంగారం వినియోగించి తయారు చేస్తున్నారు. 40 నుంచి 50 శాతం బంగారం, మిగతాది ఇతర...
