archive14 Zika virus cases in Kerala

ArticlesNews

కేరళలో 14 జికా వైరస్ కేసులు.. అసలు జికా వైరస్ అంటే ఏంటి?

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతుండటంతో ఊపిరి పీల్చుకొంటున్న కేరళను మరో భయం వెంటాడుతోంది. రాష్ట్రంలో జికా వైరస్‌ కేసుల సంఖ్య 14కి చేరడం కలవరపెడుతోంది. రాష్ట్రంలో తొలి జికా వైరస్‌ కేసును 24 ఏళ్ల వయసున్న గర్భిణిలో నిన్న...