గిరిజన దేవతకి 11 కిలోమీటర్ల పొడవు చీర సమర్పణ.. మహిళల ప్రపంచ రికార్డు
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్ దంతేవాడకు చెందిన మహిళలు 11 కిలోమీటర్ల పొడవు ఉన్న వస్త్రాన్ని తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. దంతేవాడలోని డెనెక్స్ అనే టెక్స్టైల్ ఫ్యాక్టరీకి చెందిన మహిళలు ఈ వస్త్రాన్ని రూపొందించారు. ఈ వస్త్రాన్ని స్థానిక దంతేశ్వరి ఆలయానికి...
