archive1046 IMAMS ARRESTED IN CHINA

News

విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చైనాలో ఇమామ్ ల అరెస్టు

భారతీయ కమ్యూనిస్టుల స్వర్గధామం చైనాలో.. అక్కడి ప్రభుత్వం ముస్లింలను అణచి వేస్తోంది. మనదేశంలో తీవ్రవాదానికి మతంతో సంబంధం లేదని ఉపన్యసించే కుహనా మేథావులెవరూ దీనిపై స్పందించకపోవడం విశేషం. "వేలూ మనదే.. కన్నూ మనదే" అని కిక్కురుమనకుండా ఉండి ఉండొచ్చని.. కొందరు ఆరోపిస్తున్నారు....