10 మంది పాక్ సైనికుల మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ దేశంలోని ఓ చెక్ పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ సంఘటనలో 10 మంది పాక్ సైనికులు మరణించారు. నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్సులోని కెచ్ జిల్లాలో భద్రతాదళాల చెక్ పోస్టుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో...
