ఇక మిగిలున్న మావోయిస్టులు 60 మందే – డీజీపీ గౌతమ్ సవాంగ్
ఏవోబీలో మావోయిస్టుల సంఖ్య రెండేళ్లలో 140 నుంచి 60కు తగ్గిపోయిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో 8 ఏరియా కమిటీలుండగా... ప్రస్తుతం వాటి సంఖ్య నాలుగుకే పరిమితమైందన్నారు. ఏవోబీలో పనిచేస్తూ పోలీసులకు లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులను గురువారం...
