హోంగార్డును రైలు లోంచి తోసి చంపిన రోహింగ్యా
రైలులో తోటి ప్రయాణీకులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న ఒక ఉన్మాదిని వారించడానికి ప్రయత్నించిన హోంగార్డు అతడి ఉన్మాదానికి బలైపోయాడు. నడుస్తున్న రైలు నుండి తోసేయడంతో హోంగార్డు అక్కడికక్కడే మృతిచెందాడు. తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ ఘాతుకం...
