archiveనారీ నగారా

News

అవయవ దాత అయిఉండీ అగ్రస్థానంలో నిలచిన అంకిత

ఆమె ఒక అవయవ దాత. కానీ క్రీడలలో వరల్డ్ రికార్డు సాధించారు. అంతే కాదు ఆమె ఒక పారిశ్రామికవేత్త, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ మరియు పబ్లిషర్. ఇదంతా కేవలం  26 సంవత్సరాల వయసులోనే సాధించారామె. ఆమె ఎవరో కాదు అంకిత శ్రీవాత్సవ....