అఖండ భారత జాతి కన్న మరో శివాజీ… నేతాజీ
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో బోస్ అనితర సాధ్యమైన వ్యక్తిత్వం కలవానిగా దర్శనమిస్తారు. చాలామంది స్వాతంత్య్రోద్యమ నేతలను దేశం మరచి పోతోంది. వారి త్యాగం గాల్లో కలసిపోతోంది. కానీ భారత సంక్షుభిత, పోరాట కాలంలో బోస్ నిర్వహించిన పాత్రను ఈనాటి తరం మరచిపోవడం...
