దుగ్గిరాల ‘‘రామదండు’’.. జాతీయభావలు మెండు..
(జూన్ 2 - దుగ్గిరాల గోపాల కృష్ణయ్య జయంతి ) చీరాల-పేరాల చరిత్రలో నిలిచిపోయిన స్వాతంత్ర్య సంగ్రామంలో ఓ ప్రత్యేక ఉద్యమం.నాటి గుంటూరు జిల్లాలో ఉన్న చీరాల యూనియన్ ను 1919 నవంబర్‌లో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం చీరాల-పేరాల కలిపి మున్సిపాలిటీగా...









