హిందూ సామ్రాజ్య దినోత్సవం: స్వాభిమానానికి పట్టాభిషేకం
( జ్యేష్ట శుద్ధ త్రయోదశి - హిందూ సామ్రాజ్య దినోత్సవం ) 1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ,...













