News

రామకృష్ణ మిషన్ అధ్యక్షులను కలిసిన ఆర్ఎస్ఎస్ సర్ కార్వవాహ దత్తాత్రేయ హోసబాలే గారు

280views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్వవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే గారు ఈ రోజు చెన్నైలో రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ అధ్యక్షులు శ్రీమత్ స్వామి గౌతమంద్ మహారాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.