ISLAMIC TERRORISTS – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇంతకు పదింతల నొప్పి కలిగించాలి
కాశ్మీర్లో మళ్లీ అలజడి మొదలైంది. అమాయక హిందువుల ఊచకోత మళ్ళీ మొదలైంది. ఒక్క 10 రోజుల వ్యవధిలోనే 8 మంది కాశ్మీరీ హిందువులు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. ఈ దాడుల వెనుక ఉన్నది నిర్ద్వంద్వంగా ఇస్లామిక్ శక్తుల సుదీర్ఘ వ్యూహం మాత్రమే. అందులో ఎలాంటి సందేహమూ అవసరం లేదు.

370 ఆర్టికల్ రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం కల్పించిన పునరావాసం వల్ల, ఇచ్చిన భరోసా వల్ల మూడు దశాబ్దాల క్రితం తమ మాతృభూమిని వదిలివెళ్లిన కాశ్మీరీ హిందువులు, వారి సంతతి కొంతమంది తిరిగి తమ జన్మ స్థానాన్ని చేరుకున్నారు. వారికి ప్రభుత్వం ప్యాకేజీలు, పునరావాసం, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది.

మరోవైపు మొన్న మొన్నటి వరకూ తుపాకీలు పట్టుకుని, రొమ్ము విరుచుకుని తిరిగిన ఇస్లామిక్ తీవ్రవాద మూకలన్నీ చెల్లాచెదురైపోయాయి. వాటి కీలక నాయకులందరూ హతమైపోయారు. అల్ బదర్, అన్సర్ ఘజావత్ వంటి అనేక సంస్థలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. 70 ఏళ్ల పాటు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా చెలాయించిన కాశ్మీర్ వేర్పాటువాద రాజకీయ పార్టీలు కూడా చేష్టలుడిగి చూస్తుండడం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేకపోయింది. ఇప్పుడు వాళ్ళకిక మిగిలింది పరిమిత శక్తి, వనరులు, కొందరు స్థానిక ముల్లాలు, ముస్లిముల సహాయ సహకారాలు మాత్రమే.

అయినప్పటికీ వాళ్లు ఎప్పట్లాగే హిందువులను భయభ్రాంతులను చెయ్యాలని భావించారు. అందుకే తమకు అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే హిందువులపై దాడులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారికున్న ప్రధాన బలం కాశ్మీర్ వేర్పాటు వాద పార్టీలు, స్థానికులు, మీడియా, ప్రభుత్వ యంత్రాంగాలలోని కొందరు వ్యక్తులు మాత్రమే. వాళ్ళ సహకారంతో కాశ్మీర్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అమాయక హిందువులను లక్ష్యంగా చేసుకుని వారిపై దాడులు మొదలుపెట్టారు. ఓ కానిస్టేబుల్ ని, టీవీ నటిని, రెవెన్యూ ఉద్యోగిని, టీచర్ ని, బ్యాంకు ఉద్యోగిని, కార్మికులని, మరికొందరిని హత్య చేశారు. దీంతో సహజంగానే కాశ్మీర్లో పునరావాసం పొందిన హిందువులలో అలజడి మొదలైంది. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతూ సుమారు 4000 మంది హిందువులు ఆందోళన చేపట్టారు. సరిగ్గా చెప్పాలంటే…. ఇస్లామిక్ వేర్పాటువాద, ఉగ్రవాద నాయకులు ఏదైతే కోరుకున్నారో సరిగ్గా అలాగే స్పందించారు. దానికి అక్కడి హిందువులను మనమేమీ తప్పుపట్టలేం.

అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే కాశ్మీర్ లోని వేర్పాటు వాద పార్టీలు, ఒక వర్గం మీడియా ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన హిందువుల హత్యలను కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా చూపే ప్రయత్నం చేస్తూ ఉండడం. 30 ఏళ్ల క్రితం 5 లక్షల మంది హిందువులు కాశ్మీర్ నుంచి తరిమి వేయబడ్డప్పుడు వీళ్లెవరూ హిందువుల పక్షాన నిలబడి మాట్లాడలేదు. వారిని రక్షించే ప్రయత్నం చెయ్యలేదు. ఉగ్రవాద ముఠాల నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తామే అతి పెద్ద భారత్ వ్యతిరేకులమని చాటుకునేందుకు పరస్పరం పోటీలు పడ్డారు. కాశ్మీర్ భారత్లో అంతర్భాగం కాబోదని పదే పదే ప్రకటించారు. దేశ విదేశీ పత్రికలలో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వెలువరించారు. వేర్పాటువాద మద్దతుదారుల్ని మేథావులుగా మిగతా దేశానికి పరిచయం చేశారు. కాశ్మీర్ ఉగ్రవాదుల్ని కాశ్మీర్ స్వాతంత్ర పోరాట యోధులుగా కీర్తించారు. సైనికులపై, పోలీసులపై జరిగే రాళ్ల దాడులను కాశ్మీరీ ముస్లిముల ఆత్మరక్షణ పోరాటంగా అభివర్ణించారు. వేలాది మంది హిందువులు, సైనికులు, పోలీసులు మరణించినప్పుడు వాళ్లెవరూ కించిత్ కూడా చింతించలేదు. ఆ రాళ్ల దాడులలో కళ్ళు పోయి, కాళ్లు పోయి, చేతులు పోయి ఇప్పటికీ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న పోలీసులు, సైనికులు ఎందరో ఉన్నారు. వారిపై వీరెవ్వరూ ఏనాడూ పిసరంత సానుభూతి చూపిన పాపాన పోలేదు. ఇప్పుడు మాత్రం హఠాత్తుగా కాశ్మీర్లో జరుగుతున్న హిందువుల హత్యలు దురదృష్టకరమైన ఘటనలుగా వారికి కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యంగా కనిపిస్తోంది.

మరి 30 ఏళ్ల క్రితం కాశ్మీర్లో హిందువులపై ఉగ్రవాద మూకలు మరియు స్థానిక ముస్లిములు సంయుక్తంగా జరిపిన మారణకాండ ఎవరి వైఫల్యం? హిందువుల తరిమివేత ఎవరి వైఫల్యం? హిందువుల ఇళ్ళు, ఆస్తుల లూటీ, దురాక్రమణ ఎవరి వైఫల్యం? జమ్మూ, ఢిల్లీ వంటి ప్రాంతాలలో పునరావాస శిబిరాలలో దుర్భర జీవితాలను అనుభవిస్తూ ఉండిన హిందువులపై అప్పటి ప్రభుత్వాలు చూపిన నిర్లక్ష్యం ఎవరి వైఫల్యం?

సరే ఇంత మాట్లాడుతున్నవారు హిందువులపై జరుగుతున్న ఈ దాడులను ఆపటానికి ఏమైనా పరిష్కారం చూపుతున్నారా? అంటే… అదీ లేదు. ఇలా హిందువులపై దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదులపై, సాధారణ పౌరుల ముసుగులో వారికి మద్దతునిస్తున్న స్థానిక ముస్లిములు, కాశ్మీరీ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తే భారత ప్రభుత్వం మైనారిటీ ముస్లిములపై అఘాయిత్యాలకు పాల్పడుతోందని, అణచివేతకు గురిచేస్తోందని ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారానికి పాల్పడేది వీళ్లే. దశాబ్దాల కుట్రలో భాగమే ఇదంతా. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం వ్యాప్తికై శతాబ్దాలుగా వారు అనుసరిస్తూ వస్తున్న అల్ తకియా, దారుల్ హరబ్, దారుల్ ఇస్లాంలలో భాగమే ఇదంతా. ఇప్పుడు కాశ్మీర్ లో జరుగుతున్నది దార్ ఉల్ ఇస్లాం. అంటే ముస్లిములు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో ఎట్టి పరిస్థితులలోనూ ఇతరుల ప్రవేశాన్ని, నివాసాన్ని అంగీకరించకపోవడం. వారిని బెదిరించటం, బాధించటం, తరిమికొట్టటం, అవసరమైతే చంపెయ్యటం. ఇది ఖురాన్ లో చెప్పిందే. శతాబ్దాలుగా ప్రపంచ చరిత్రలో జరిగిన, జరుగుతున్న మారణహోమానికి కారణమేమిటో అర్థమైందిగా?

నిజానికి ఇప్పుడు జరిగింది ప్రభుత్వ వైఫల్యం కానేకాదు. సాఫీగా సాగుతున్న ప్రయాణంలో హఠాత్తుగా జరిగే ఒక ప్రమాదం వంటిది మాత్రమే. అయితే ఈ ప్రమాదం వెనుక ఇందాకే మనం చెప్పుకున్నట్లుగా కాశ్మీరులో ఎక్కడో ఏమూలో నక్కి ఉన్న కొందరు తీవ్రవాదుల పాత్ర ఉంది. ప్రస్తుత పరిస్థితులలో స్థానిక ముస్లిముల సహకారం లేకుండా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశమే లేదు. స్థానిక రాజకీయ పార్టీల మద్దతు బహిరంగ రహస్యం. ఇలాంటి నేపథ్యంలో కాశ్మీర్లో పరిస్థితులను చక్కబెట్టే సవాలును కేంద్ర ప్రభుత్వం మనసా వాచా కర్మణా స్వీకరించింది. ఈ సవాలు ఎంత కఠినతరమైనదో, ప్రమాదకరమైనదో కాశ్మీర్ పరిస్థితులపై అవగాహన ఉన్న వారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఏ తీవ్రవాది ఎక్కడ ఏ మసీదులో, ఏ మదర్సాలో, ఏ ఇంట్లో నక్కి ఉంటాడో చెప్పడం చాలా కష్టం. ఏ కూరగాయలమ్మేవాడో, ఏ పచారీ కొట్టు వాడో, ఏ కూల్ డ్రింక్ షాప్ వాడో, ఈ టాక్సీ డ్రైవరో….. ఎవరు ఉగ్రవాదో, ఎవరు సాధారణ పౌరుడో, ఎవరు ఇన్ఫార్మరో కనిపెట్టి పట్టుకోవడం ఎలాగ? అయినప్పటికీ ఈ అతిపెద్ద సవాలును కేంద్ర ప్రభుత్వం, రక్షణ దళాలు సమర్థవంతంగానే నిర్వహిస్తున్నాయి. ఎందరో ఉగ్రవాదుల్ని ఏరి పారేశారు. వారి సమర్థకుల్ని జైళ్ళలో తోశారు. అక్రమ చొరబాట్లను దాదాపు పూర్తిగా కట్టడి చేశారు. అయినా సరే ఎక్కడో ఏ మూలనో నక్కిన నక్కలు అప్పుడప్పుడూ ఇలా ఊళలు వేస్తూ ఉన్నాయి.

అయితే అదే సమయంలో అక్కడి హిందువులను సైతం ప్రాణాలకు తెగించి అక్కడే నివాసం ఉండాలని ఎవ్వరూ బలవంతం చేయలేరు. అట్లని మళ్లీ తిరిగి వారిని వేరే ప్రాంతాలకు తరలించడమూ సబబు కాదు. దానివల్ల కాశ్మీర్ సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ప్రాణాన్ని కూడా పోనివ్వమని ప్రభుత్వం వారికి భరోసా ఇవ్వాలి. అందుకు తగిన విధంగా వారికి రక్షణ కల్పించాలి. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి హిందువులను కాశ్మీర్ కు తీసుకువెళ్లి వారికి అక్కడ స్థిర నివాసాలను, ఉద్యోగ వ్యాపారాలను ఏర్పాటు చేయాలి. అవసరమైతే వారి నివాస ప్రాంతాలలో, పనిచేసే చోట పెద్ద ఎత్తున రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాలి. ఇంకా అవసరమైతే ఆత్మరక్షణ కోసం హిందువులకు ఆయుధాలు ఇవ్వడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అనేక పరిమితుల మధ్య కూడా ప్రభుత్వం కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి, హిందువుల పునరావాస కల్పనకు ఎంతగానో కట్టుబడి కృషి చేస్తున్నది. ప్రభుత్వం అప్పుడే రక్షణ చర్యల దిశగా ఉపక్రమించింది కూడా. నిన్ననే వివిధ ప్రాంతాలలో పనిచేసే 177 మంది కాశ్మీరీ హిందువులను సురక్షితమైన ప్రాంతాలకు బదిలీ చేసింది. భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా, కఠినంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. నిజానికి కాశ్మీర్ లోని ఉగ్ర మూకలను, వారికి సహకరిస్తున్న శక్తులను ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. తాజా హత్యలతో వారు అన్ని హద్దులనూ అతిక్రమించారు. ఇక దెబ్బకుదెబ్బ తప్పదు. అన్ని మొహమాటాలనూ వీడి వారికి తగిన గుణపాఠం చెప్పి తీరాలి. ఇంతకు పదింతల నొప్పి కలిగించాలి. ఆ దిశగా ప్రభుత్వం ఖచ్చితంగా పయనిస్తుందని ఆశిద్దాం. కాశ్మీర్లో మరిన్ని సానుకూల పరిణామాలకై వేచి చూద్దాం. భారత్ మాతాకీ జై.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇంతకు పదింతల నొప్పి కలిగించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

32 ఏళ్ల తర్వాత కాశ్మీర్ లోయలో నవ్ రెహ్ (నూతన సంవత్సర) వేడుకలు జరుపుకున్న కాశ్మీరీ హిందువులు
దశాబ్దాలుగా తమ స్వస్థలాలకు, సంస్కృతికి, ఆచారాలకు దూరమైన కశ్మీర్ హిందువులు 370 ఆర్టికల్ రద్దుతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో, భరోసాతో స్వస్థలాలకు చేరుకుంటున్నారు. తమ మూలాలను వెదుక్కుంటున్నారు. తమ సంస్కృతిని పునరుజ్జీవింపజేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

శ్రీనగర్‌లోని దాల్ లేక్ వెంబడి ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలను ఎంతో కోలాహలంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకొన్నారు. మాతా సారికా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కశ్మీర్ లోయను విడిచిపెట్టినప్పటి నుంచి 32 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై వీరు ‘నవ్‌రెహ్’ (కొత్త సంవత్సరం) జరుపుకోవడం ఇదే మొదటిసారి. కశ్మీర్ క్యాలెండర్ ప్రకారం నెవ్‌రెహ్ అంటే నూతన సంవత్సరంలోని తొలి రోజు అని అర్ధం.

కశ్మీర్‌ లోయలో గత రెండేళ్లుగా పరిస్థితి మెరుగైందని ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. టెర్రరిస్టు కార్యకలాపాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న సానుకూల చర్యలతో ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, స్వస్థలాలకు తిరిగి రాగలమనే ఆశాభావంతో ఉన్నామని పలువురు చెప్పారు. ఓల్డ్ శ్రీనగర్‌లోని హబ్బా కడల్ ఏరియాలోని స్థానిక కశ్మీర్ పండిట్ ఒకరు మాట్లాడుతూ, కశ్మీర్ చుట్టూనే తన మనసు తిరుగాడుతుందని, ఇది తన జన్మభూమి అని, 1990లో కశ్మీర్ విడిచిపెట్టే సమయంలో తన తల్లిదండ్రులు హతమయ్యారని, తాను మాత్రం ఎప్పటికీ కశ్మీర్ ‌ను విడిచిపెట్టేది లేదని చెప్పారు. 32 ఏళ్లుగా ఇదే ఆలయంలో తాను ప్రార్థనలు చేస్తున్నప్పటికీ కశ్మీర్‌లో ఈరోజు మార్పు వచ్చిందనే అనుభూతి కలిగిందని చెప్పారు. ఆలయానికి కూడా గణనీయంగా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 32 ఏళ్ల తర్వాత కాశ్మీర్ లోయలో నవ్ రెహ్ (నూతన సంవత్సర) వేడుకలు జరుపుకున్న కాశ్మీరీ హిందువులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్ : భద్రతా దళాలపై ఉగ్రదాడి
జమ్ముకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. శ్రీనగర్ శివారు జెవాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలవగా నలుగురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్ : భద్రతా దళాలపై ఉగ్రదాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అల్‌-కేరళ మిలిటరీ బ్రిగేడ్‌ చివరి జిహాద్‌కు రడీ!
3,200 స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌

వీరిలో 40% మహిళలే…

వణుకుపుట్టిస్తున్న ‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా’ నివేదిక

తిరువనంతపురం: కేరళ గతం నుంచి ఇస్లామిక్‌ ఉగ్రవాదులకు పుట్టిల్లు. ఇప్పుడిది అత్యంత ప్రమాదకర ప్రదేశంగా మారిపోయింది. ‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా’ ప్రచురించిన కొత్త నివేదికలో వణుకుపుట్టించే అంశాలు ఉన్నాయి. కేరళలో ఐసిస్‌తో సంబంధం ఉన్న 3,200 స్లీపర్‌ సెల్స్‌ ఉన్నట్టు జన్మభూమి డైలీ నివేదించింది.

ప్రతి స్లీపర్‌ సెల్‌లో 10 మంది సభ్యులు ఉంటారని, మొత్తం 32,000 మంది స్లీపర్‌ సెల్‌ సభ్యులు కేరళలో చివరి జిహాద్‌కు సిద్ధమవుతున్నారని ఆ నివేదిక పేర్కొంది. అయితే, వీరిలో దాదాపు 40% మంది మహిళలు ఉన్నారని, వారిలో ఎక్కువ మంది ముస్లింలుగా మారారని నివేదిక పేర్కొంది.

ఈ స్లీపర్‌ సెల్‌ సభ్యులు సోషల్‌ మీడియాలో జిహాద్‌ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి, ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రజలను ఆకర్షించేలా చేయడానికి శిక్షణ పొందారు. వారు ఆయుధాలను ఉపయోగించడంలోనూ శిక్షణ పొందారు. కొందరు బాంబు తయారీలో నిపుణులు. సినిమా, వినోదం సహా అన్ని ప్రధాన రంగాల్లో స్లీపర్‌ సెల్‌ ఉందని ఆ నివేదిక హెచ్చరిస్తోంది. వీరంతా భారతదేశం వెలుపలనుంచి వచ్చి పడే డబ్బు, సెక్స్‌ సౌక‌ర్యాలు, అధిక జీతంతో కూడిన ఉద్యోగాలను ఆఫర్‌ చేయడం ద్వారా ఆకర్షితులయ్యారని తెలుస్తోంది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అల్‌-కేరళ మిలిటరీ బ్రిగేడ్‌ చివరి జిహాద్‌కు రడీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేవాలయ విధ్వంసానికి ఉగ్ర కుట్ర – భగ్నం చేసిన NIA
చెన్నైలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది జాతీయ దర్యాప్తు బృందం(ఎన్​ఐఏ). చెన్నై విభాగం ఎన్​ఐఏ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. బంగ్లాదేశ్ పారిపోతున్న ఉగ్రవాదిని బంగాల్​లోని ఉత్తర 24పరగణాలు జిల్లాలో బీఎస్​ఎఫ్ జవాన్లు శనివారం అరెస్టు చేశారు.

బంగ్లాదేశ్​లోని నగావ్​ పుర్బాపుర్​కు చెందిన ఉగ్రవాది బిశ్వాస్(26).. ఎనిమిదేళ్ల క్రితం భారత్​లోకి అక్రమంగా ప్రవేశించాడు. చెన్నైలో తలదాచుకున్నాడు. స్థానికంగా ఉన్న హిజబ్ ఉట్​ తాహేర్ అనే తిరుగుబాటు దళంతో చేతులు కలిపిన బిశ్వాస్.. చెన్నైలోని ఓ ఆలయంలో దాడులు చేసేందుకు ప్రణాళిక రచించారు.

అయితే జాతీయ దర్యాప్తు బృందం స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటంతో బిశ్వాస్.. బంగ్లాదేశ్ పారిపోయే క్రమంలో బీఎస్​ఎఫ్​ అధికారులకు చిక్కాడు. ఉగ్రవాదిని అరెస్ట్​ చేసిన అధికారులు.. బంగాల్​లోని బసిర్​హాత్​ స్టేషన్ పోలీసులకు అప్పగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేవాలయ విధ్వంసానికి ఉగ్ర కుట్ర – భగ్నం చేసిన NIA appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూ కాశ్మీర్ : ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు
జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అవంతిపొరాలోని త్రాల్లో మన భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టాయి . గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ కు చెందిన వారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో.. కాశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం.. ముష్కరుల ఏరివేత చేపడుతోంది. ఈ క్రమంలోనే పుల్వామా జిల్లా పాంపొర్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూ కాశ్మీర్ : ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ ద్వంద్వ విధానాలను ఐరాసలో దుయ్యబట్టిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్..
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ ఉగ్రవాద పోషక విధానాలను భారత్ దుయ్యబట్టింది. పాకిస్థాన్ ఆధారంగా పనిచేసే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు.. ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఐరాస భద్రతా మండలిలో పేర్కొంది. వీరికి కొందరి నుంచి శిక్షణ, ప్రోత్సాహం అందుతున్నాయని పరోక్షంగా పాక్​నుద్దేశించి వ్యాఖ్యానించింది. ఉగ్రవాదంపై ఒక్కో విధంగా స్పందించే తీరు ఉండకూడదని స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చింది.

ఐరాస భద్రతా మండలి ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన విదేశాంగ మంత్రి జైశంకర్.. ఉగ్రవాదుల చర్యల వల్ల అంతర్జాతీయ శాంతికి కలుగుతున్న ముప్పు గురించి సభ్య దేశాలకు వివరించారు. హక్కానీ నెట్ వర్క్ విస్తరించడం ఆందోళనకరమని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ ద్వంద్వ విధానాలను ఐరాసలో దుయ్యబట్టిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూలో ముమ్మరంగా తీవ్రవాదుల ఏరివేత… కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. భద్రతాదళాల అదుపులో తీవ్రవాదులు
జమ్మూకాశ్మీర్‌‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. భద్రతా బలగాలు తప్పించుకుని తిరుగుతున్న కీలక ఉగ్రవాదిని పట్టుకున్నాయి. రాష్ట్రంలోని కిష్టవర్ జిల్లాలో పోలీసులు హిజ్బుల్ ముజాహిదీన్‌ సంస్థకు చెందిన ఓ ఉగ్రవాదిని శనివారం అరెస్టు చేశారు. కుల్నా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పటిమహల్లా పల్మార్‌ వద్ద సంచరిస్తున్న ఓ ఉగ్రవాదిని చుట్టుముట్టి అరెస్టు చేసినట్లు భద్రతా అధికారులు వెల్లడించారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

పట్టుబడిన ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముజామిల్‌ షాగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇటీవల ముజామిల్‌ షా ఆ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఉగ్రవాది నుంచి ఒక గ్రెనెడ్, 30 రౌండ్ల తూటాలు, ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమైన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూలో ముమ్మరంగా తీవ్రవాదుల ఏరివేత… కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. భద్రతాదళాల అదుపులో తీవ్రవాదులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూలో ఎన్కౌంటర్.. ఇద్దరు పాక్ తీవ్రవాదుల మృతి
జమ్ముకశ్మీర్​లోని రాజౌరీ జిల్లా దాదల్ అటవీ ప్రాంతంలోని సుందర్​బని సెక్టార్​లో ఇద్దరు పాకిస్థానీ చొరబాటుదారులను ఎన్కౌంటర్ చేశాయి భద్రతా దళాలు. ముష్కరులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులైనట్లు రక్షణ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. నాయబ్ శ్రీజిత్ ఎం, సిపాయి మరుపోలు జశ్వంత్ రెడ్డి ప్రాణాలు విడిచినట్లు తెలిపారు.

ఉగ్రవాదుల చొరబాట్లు, సంచారానికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు విస్తృత తనిఖీలు చేపట్టింది సైన్యం. ఈ క్రమంలో.. దాదల్ అటవీ ప్రాంతంలో ముష్కరులు కాల్పులు మొదలుపెట్టి.. హ్యాండ్ గ్రెనేడ్​లను విసిరారని ఓ అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూలో ఎన్కౌంటర్.. ఇద్దరు పాక్ తీవ్రవాదుల మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ కొత్తగా తయారుచేస్తున్న హైబ్రిడ్ ఉగ్రవాదులను దీటుగా ఎదుర్కొంటాం – భారత భద్రతా దళాలు
ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో ‘హైబ్రిడ్‌ మిలిటెంట్స్‌’ రూపంలో భద్రతా దళాలు సరికొత్త సవాలును ఎదుర్కొంటున్నాయి. గడచిన కొద్ది వారాలుగా శ్రీనగర్‌ సహా కశ్మీర్‌లో పలువురిని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులు క్రమంగా పెరిగిపోయాయి. పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతితో నేరాలకు పాల్పడే యువత సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. అయితే వారంతా ఉగ్రవాదుల జాబితాలో లేనివారు కావడం గమనార్హం. దాడులు చేసి తిరిగి యథావిధిగా తమ జీవనం సాగిస్తుండటంతో హైబ్రిడ్‌ మిలిటెంట్స్‌ను గుర్తించడం కష్టంగా మారింది.

ఇంతకీ ఎవరు వీరు?

హైబ్రిడ్‌ మిలిటెంట్స్ వారికి ఇచ్చిన లక్ష్యంపై దాడికి పాల్పడి తిరిగి ఎప్పటిలాగే వారి వ్యక్తిగత కార్యకలాపాల్లో నిమగ్నమైపోతారు. సాధారణంగా ఉగ్రవాదుల జాబితాలో లేకపోవడంతో భద్రతా దళాలకు వీరిని గుర్తించడం చాలా కష్టమవుతోంది. స్థానిక యువతను హైబ్రిడ్‌ మిలిటెంట్స్‌గా పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రసంస్థలు, ఆ దేశ గూఢచారి విభాగం ఐఎస్‌ఐ తయారుచేస్తున్నాయని సమాచారం. స్థానికంగా కొందరిని లక్ష్యంగా చేసుకొని అవసరమైనప్పుడు వారిపైకి హైబ్రిడ్‌ మిలిటెంట్స్‌ను ఆ ఉగ్రముఠాలు ఉసిగొల్పుతాయి. తమకు ఇచ్చిన పనిని ఈ హైబ్రిడ్‌ మిలిటెంట్స్ ఎవరికీ అనుమానం రాకుండా పూర్తి చేసి.. తదుపరి ఆదేశాల కోసం వేచి చూస్తుంటారు. ఆ సమయంలో వారు తమ సాధారణ జీవనశైలినే కొనసాగించడం గమనార్హం.

మైనారిటీలు, నిరాయుధులైన వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, విధుల్లో లేని పోలీసులను లక్ష్యంగా చేసుకొని హైబ్రిడ్‌ మిలిటెంట్స్ ఎక్కువగా దాడులకు పాల్పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తును అనుసరించి.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవారిలో భయాందోళనలు కలిగించడమే వారి ప్రధాన ఉద్దేశం. పథకం ప్రకారమే వారు ముందుగా ఎంచుకున్న వ్యక్తులపై నిఘా పెడతారు. అదను చూసుకొని తుపాకులతో దాడి చేస్తారు. అయితే వారు ఎవరినైనా చంపడానికి ప్రత్యేకించి కారణమంటూ ఉండదు. ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చేసే నేపథ్యంలో.. సులువుగా చంపగలిగేవారిని ఈ హైబ్రిడ్‌ మిలిటెంట్స్ లక్ష్యంగా చేసుకొని హత్యలకు పాల్పడతారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ కొత్తగా తయారుచేస్తున్న హైబ్రిడ్ ఉగ్రవాదులను దీటుగా ఎదుర్కొంటాం – భారత భద్రతా దళాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.